All India Radio Telugu Telugu news bulletin, 19 Oct 2026 07:05 19 Oct 2026 07:05 కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు తజికిస్తాన్ రాజధాని దుషాంబేలో ప్రారంభమయ్యే షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ ప్రభుత్వాధి నేతల ఇరవై సమావేశంలో పాల్గొంటారు కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈరోజు ముంబైలో యుఏఈ విదేశ వ్యవహారాల మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు పంజాబ్లో… Original: All India Radio Telugu