All India Radio Telugu Telugu news bulletin, 19 Oct 2026 19:05 19 Oct 2026 19:05 భారత్ న్యూజిలాండ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రేపటి నుంచి అధికారికంగా అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు భారత్ వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసే దిశగా అమెరికా దాదాపు ముగింపు దశకు చేరుకుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు దేశంలోని రైతులకు మరింత చేరువయ్యేలా… Original: All India Radio Telugu