All India Radio Telugu Telugu news bulletin, 19 Oct 2026 20:30 19 Oct 2026 20:30 ఒప్పందం ఎఫ్టిఏ విజయదశమి సందర్భంగా రేపటి నుండి అమల్లోకి రానుంది తజకిస్థాన్ లో జరగనున్న షాంఘై సహకార సంస్థ ఎస్ఈఓ సమావేశంలో భారత్ తరఫున రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు పాల్గొననున్నారు మహానవమి పర్వదినాలను దేశ ప్రజలు ఈ రోజు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు తమిళనాడు పుదుచ్చేరి కరైకల్ ప్రాంతాల్లో రానున్న… Original: All India Radio Telugu