All India Radio Telugu Telugu news bulletin, 20 Oct 2026 07:05 20 Oct 2026 07:05 విజయదశమి పండుగ సందర్బంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు పార్లమెంటు సభను ప్రోరోగ్ చేసేందుకు ఎలాంటి నిర్దిష్ట కాలపరిమితి లేదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు భారత్ న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఈ రోజు నుంచి అధికారికంగా అమల్లోకి… Original: All India Radio Telugu