All India Radio Telugu Telugu news bulletin, 20 Oct 2026 12:30 20 Oct 2026 12:30 విజయదశమి పండుగ సందర్బంగా రాష్టపతి ఉపరాష్టపతి ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు భారత్ న్యూజిలాండ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈ రోజు నుంచి అధికారికంగా అమల్లోకి వస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యుఏఈ ఉప ప్రధానమంత్రి షేక్ అబ్దుల్లా… Original: All India Radio Telugu